మా అమ్మ గారికి 93 సంవత్సరాలు నిండి 94 లోకి అడుగు పెట్టిన సందర్భంగా సంతానం కుమారుడు కొడవంటి సుబ్రహ్మణ్యం (నేను), కోడలు శోభ, చిన్న కోడలు లక్ష్మి, కూతురు రాచకొండ అన్నపూర్ణాదేవి, మనవడు విజయ్, కోడలు పావని, ఇంకా మనవలు, మునిమనమలు అందరూ పాదపూజ చేసేరు. ఆవిడ దశ దానాలు ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలను దిగువన చూడవచ్చు.